‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ మొదటివారం బానే నడిచింది కానీ, 8వ రోజున హౌస్‌లో చాలా డ్రామానే నడిచింది. నామినేషన్ ప్రక్రియ కాస్తా యుద్ధభూమి వాతావరణాన్ని తలపించింది. సవాళ్లు, ఆరోపణల స్థాయి దాటిపోయి బూతుల దండకంలోకి దిగేశారు. మొదటివారం కాబట్టి వదిలేస్తున్నా అన్న కింగ్ నాగార్జున మరి ఈ యాక్షన్, ఓవరాక్షన్‌ను ఎంత వరకు మందలిస్తాడో చూడాలి. బుల్లితెర షో అంటే అందరూ కలిసి చూడాలి అనుకుంటారు.. అలాగే ఉండాలని కోరుకుంటారు. మరి తాజా ఎపిసోడ్‌లో […]