గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే గాక.. దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ‘కాంతార’. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. కన్నడ పరిశ్రమలో చిన్న చిత్రంగా విడుదలై భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది కాంతార. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా థియోటర్లలోకి వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేయగా భారీ లాభాల్లో అల్లు అరవింద్ ను […]