ఓ వైపు నవరాత్రి ఉత్సవాలు… మరోవైపు శ్రీవారి గరుడోత్సవ వేళ తిరుమల కొండపై భారీ వర్షం దంచికొడుతుంది. అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా దంచికొట్టిన వర్షానికి భక్తులు తడిసి ముద్దయ్యారు. అయినాసరే, స్వామివారిపై ఉన్న భక్తితో గ్యాలరీల నుంచి కదలకుండా అలాగే నిలబడిపోయారు భక్తులు! కేవలం తిరుమల మాత్రమే కాదు… అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. తిరుపతి విమానాశ్రయం రన్వే పైకి వర్షపు నీరు వచ్చి చేరింది. మరో రెండు […]