ఆ పేషెంట్ కి అధిక రక్తపోటు. 1994లో తొలిసారి కిడ్నీ మార్పిడి! 2005లో రెండోసారి!! జులై 10న మూడవసారి!!!. తనవి రెండు దాతలు ఇచ్చినవి మూడు. మొత్తం అయిదు కిడ్నీలతో ఇంటికి… అదెలా?.. సాధారణంగా దాతల కిడ్నీలను పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్‌కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. 41 ఏళ్ల రోగి విజయవంతంగా మూడవసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స […]
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులనే కాకుండా అందర్నీ అయస్కాంతంలా ఆకర్షిస్తుంటాడు. ఆయన భారత చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్నాడు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దిగిన ఫొటోలు ఇవి. అమెరికాలోని మేయో క్లినిక్‌కు జనరల్ చెకప్ కోసం రజనీ వెళ్లాడు. 2016లో ఇక్కడే అతడు […]