ఓ స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ఉండడం చూసిన ఆ బాలుడు కత్తితో ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన మరికొందరు టీచర్లు.. ఆ బాలుడి చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.
బ్రిజిల్ దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ నిండు గర్భిణి మహిళను హత్య చేశారు. అనంతరం ఆ దుండగులు మహిళ కడుపును కోసి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. బ్రిజిల్ లోని కొన్ని మీడియా కథనాల ప్రకారం.. సావో పాలోలోని పోర్టల్ డాస్ లాగోస్ లో నగరం. ఇక్కడే ఒహానో కరోలిన్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు […]