తూర్పుగోదావరి- వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి పెద్దలు ఒప్పుకోరన్న అనుమానంతోో ఇద్దరు కలిసి పారిపోయారు. ఇంకేముంది రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసేవరకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఆ ఉర్లో ఎటు చూసినా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన యువకుడు, సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి అమ్మమ్మ […]