పాశ్చాత్య దేశాల సంస్కృతి, సంప్రదాయాలు అందరకీ విదితమే. పరాయి వారితో హగ్గులు, ముద్దులు పెట్టుకోవటం అన్నది సర్వసాధారణం. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ ‘జిల్ బైడెన్’.. కమలాహ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. ‘ముద్దాడారు’ అంటే బుగ్గమీద కాదండోయ్.. ఏకంగా పెదాలపై.. అదీ చట్టసభలో. ఇది వారి సంస్కృతిలో భాగం కావచ్చేమో కానీ, అందరూ చూస్తుండగా ఇలా పబ్లిక్ గా […]