భారత స్టార్ క్రికెటర్ ఇషాంత్ శర్మ నెలరోజుల పాటు ఏడ్చాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల గర్ల్ ఫ్రెండ్ దగ్గర తన బాధ చెప్పుకొని తెగ బాధపడ్డాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా?
టీమిండియాలో సిక్సుల వీరుడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్ అనగానే గుర్తొచ్చే పేరు యువరాజ్‌సింగ్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. సోషల్ మీడియా వేదికగా యువీ ఎప్పుడూ అభిమానులకు చేరువగానే ఉంటాడు. ఫన్నీ వీడియోస్, కామెంట్స్ చేసే యువీ అందరికీ తెలుసు. ఈసారి యువీలోని మరో టాలెంట్‌ను బయటపెట్టాడు. ఇన్‌స్టా వేదికగా భారత పేసర్ ఇషాంత్ శర్మకు యువీ బర్త్ డే విషెస్ చెప్పాడు. అందులో ఏముందంటారా?. శుభాకాంక్షలు చెప్పింది ఎలాగో కాదు.. ఇషాంత్ శర్మ వాయితోనే చెప్పాడు. అది […]