దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ సంయుక్తంగా తలపెట్టిన భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు, పోలీసులు ఢిల్లీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలు జంతర్ మంతర్ వద్ద ఏం జరుగుతోంది? భద్రత ఏ స్థాయిలో ఉంది? రైళ్ళు, మెట్రోలపై పడిన ప్రభావం ఏంటి? […]