ఇండియాలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలో ఇండిగో ఒకటి. ఈ సంస్థ ప్రధాన కేంద్రం గుర్గావ్ లో ఉంది. అత్యధిక మంది ప్రయాణికులు ఉన్న సంస్థల్లో ఇండిగో ఒకటి. విమాన ప్రయాణికులకు ఇండిగో విమాన సంస్థ అదరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ప్రయాణికులకు అదిరిపోయే షాక్ లు కూడా ఇస్తుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఒక ట్విట్టర్ యూజర్ తన టికెట్ సోషల్ మీడియాలో సరదగా పంచుకున్నాడు. అందులో క్యూట్ ఛార్జీ పేరుతో […]