మీరు బస్సులో కానీ, రైలులో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీ పక్కనే ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడ్ని చూస్తే అమాయకంగా.. అప్పుడే గుడినుంచి వచ్చిన వాడిలా ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు హంతకుడని తెలిస్తే.. అతడు పదుల సంఖ్యలో హత్యలు చేశాడని తెలిస్తే.. అదంతా కాదు.. హత్యలు చేసిన వ్యక్తి పక్కనే మీరు కూర్చోవాల్సి వస్తే!.. పరిస్థితి దారుణంగా ఉంటుంది కదూ.. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏ మహిళకు ఎదురైంది. ఆమె ఏకంగా ప్రపంచ […]