ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ చెకింగ్ లో పట్టుబడే కొంతమంది తాగుబోతులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. అత్యంత రద్దీ ప్రాంతమైన చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఒక హైడ్రామాకు వేదికగా మారాయి. మద్యం మత్తులో ఓ మందుబాబు రోడ్డుపైనే పడుకుని చేసిన […]