గత కొంత కాలంగా ఏపిలో అధికార పక్షానికి ప్రతిపక్షం టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల మద్యం బ్రాండ్లపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ […]