తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలా మంది లక్షలు సంపాదించడానికే ఏళ్లకు ఏళ్లు కష్టపడుతుంటారు. కానీ కొందరు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అయితే మరికొందరికి వారి కొత్త ఐడియాలతో ఓవర్ నైట్లోనే కోట్లు సంపాదిస్తారు. అచ్చం అలానే తాజాగా ఓ వ్యక్తి కేవలం 32 నిమిషాల్లోనే కోట్టు సంపాదించాడు. మీరు చదివింది నిజమే. అయితే అతడు బ్యాంకుకు కన్నం వేశాడా అనే సందేహం మీకు రావచ్చు. కానీ అతడు […]
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా స్వయంగా డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుమారు ఏడు వందల మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పులు, దుస్తులు, గజ్జెలు తదితర వస్తువులను ఎమ్మెల్యే రోజా స్వయంగా అందచేశారు. నగిరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఏం చేసినా సంచలనమే. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా […]