ఆదిపురుష్‌లోని రావణాసురుడి గెటప్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది తెలుగు నెటిజన్లు ఈ సీన్‌ను అమృతం సీరియల్ సీన్‌తో లింక్ చేస్తున్నారు.