పూరీ – లావణ్య ల విడాకులు.. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న వార్త. పూరీ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో సహజీవనం చేస్తున్నాడని, దీంతోనే తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన చిత్రం చోర్ బజార్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు టాలీవుడ్ ప్రముఖ […]