OTT Releases: ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫాంల హవా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల్లో కంటే.. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు బాగా పెరిగిపోయాయి. చిన్న సినిమాలకు ఓటీటీ ఓ మంచి వేదికలాగా తయారైంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 మంచి ధరలతో సినిమాలను కొంటున్నాయి. ఇక, రేపు శుక్రవారం ఒక్కరోజే వివిధ ప్లాట్ ఫాంలలో 18 సినిమాలు విడుదల కానున్నాయి. ఆగష్టు 19న స్ట్రీమింగ్ కానున్న 18 సినిమాల లిస్ట్ ! ఆహా(Aha): హైవే ఆహా(తమిళం): జీవి2 నెట్ ఫ్లిక్స్(Netflix): ది నెక్ట్స్ 365డేస్ (ఇంగ్లీష్, పోలీష్) ఈచోయిస్(ఇంగ్లీష్) లిమిటెడ్ సిరీస్ ది బిస్ బాస్ (ఇంగ్లీష్) డాక్యుమెంటరీ సిరీస్ కియో (జర్మన్) వెబ్ సిరీస్ ది గాళ్ ఇన్ ది మిర్రర్ (స్పానిష్) వెబ్ సిరీస్ గ్లో అప్ ( ఇంగ్లీష్) వెబ్ సిరీస్ ది కప్ హెడ్ షో ( ఇంగ్లీష్) వెబ్ సిరీస్ ది అసిస్టెంట్ ( ఇంగ్లీష్) వెబ్ సిరీస్ ద్విండిల్ ( ఇంగ్లీష్) హాయ్ చోయ్( Hoichoi) : కారాగార్ (బెంగాలి) వెబ్ సిరీస్ జీ5(Zee5): దురంగ (హిందీ) వెబ్ సిరీస్ యానై (తమిల్, తెలుగు) వూట్(Voot): బైరాగి ( కన్నడ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): హెవెన్ ( మలయాళం) సోనీ లివ్(Sony LIV): తమిళ్ రాకర్స్ (తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలి) వెబ్ సిరీస్ లయన్ గేట్స్ ప్లే : మైనస్ వన్ (హిందీ) వెబ్ సిరీస్