నేటి కాలంలో కొందరు వైవాహిక బంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా చీకటి సంసారానికి జై కొడుతున్నారు. బరితెగించి కట్టుకున్నవాడికి పంగనామాలు పెడుతూ క్షణిక సుఖం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇక అదే దారిలోకి వెళ్లిన ఓ భార్య భర్తను కాదని మరిదిపై మనసు పడింది. ఇక ఇంతటితో ఆగకుండా అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే లేపేసింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బీహర్ నవ్ గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో పప్పు గుప్తా, ప్రీతి గుప్తా అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఇక వీరుంటున్న ఇంట్లోనే ప్రీతి మరిది కూడా ఉండేవాడు. అయితే రోజులు గడిచే కొద్ది ప్రతీ మరిదిపై మోజు పడింది. భర్త పని మీద బయటకు వెళ్లేదే ఆలస్యం.., వెంటనే మరిదితో పడక గదిలో వాలిపోయేది. అలా కొన్నాళ్ల పాటు మరిదితో చీకటి కాపురాన్ని నడిపిన భార్యకు భర్తకు మీద ఇష్టం పోయి మరిదిపై పెరుగుతోంది. ఇక ఏం చేయాలో తెలియక భర్తను లేకుండా చేసి ప్రియుడితో ఉండాలని భావించింది. ఇందులో భాగంగానే సుఫారీ కింద మరిదికి రూ.1 లక్షఇచ్చేందుకు రెడీ అయి అడ్వాన్సుగా రూ.20 వేలు ఇచ్చి భర్త హత్యకు ప్లాన్ గీసింది. దీంతో గత నెల 26న భర్త ఉద్యోగం ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డుపై అడ్డగించి పిస్తల్ కాల్చి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పుష్ప మరణంపై అనుమానం వచ్చిన పోలీసులు భార్య ప్రీతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరిదితో పాటు నేనే నా భార్యను హత్య చేశానని ఒప్పుకోవడంతో వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇలా బరితెగించి కట్టుకున్నవాడికి పంగనామాలు పెడుతూ క్షణిక సుఖం కోసం కొత్త దారులు వెతికిన ప్రీతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: విర్రవీగిన మానవ మృగం! బెయిల్ పై తిరుగొచ్చి మళ్లీ రేప్!