పవన్ కళ్యాణ్ అందరి హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రతీ సభలోనూ అందరి హీరోల గురించి మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిచారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా రైతుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు.
కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారా? వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు?
జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాన్ని ప్రియదర్శిని రామ్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. అయితే, తాజాగా ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.
టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహాబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు
టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏం చెప్పారంటే?
రాజకీయాల్లో మగవాళ్లే నెగ్గుకు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో ఆడవాళ్లు గద్దెనెక్కి, పరిపాలన చేసి ఔరా అనిపించారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది ఇందిరా గాంధీ. దేశ తొలి, ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాని. దేశానికి దిశా, నిర్ధేశకం లేని సమయంలో పగ్గాలు చేతబట్టిన ఆమె.. భారత్ పేరు నలుమూలలా వినబడేలా చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు.