Sunday, January 20, 2019

ఎన్టీఆర్ హీరో కాదు.. జీరో..! నాన‌మ్మా అంటూనే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ల‌క్ష్మీ పార్వ‌తి టాలీవుడ్ న‌ట రుద్రుడు ఎన్టీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ...

స్పీక‌ర్ పోచారంకు కారే.. కార్యాల‌యం : హ‌రీశ్‌రావు

తెలంగాణ రెండో శాస‌న స‌భ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవ ఎన్నికైన పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఇవాళ అసెంబ్లీలో ప్ర‌సంగించారు. ప్ర‌త్యేక తెలంగాణ సాధ‌న తొలి ద‌శ ఉద్య‌మంలో...

కేటీఆర్ చెప్పిన ఆ మాట‌తో..శాస‌న స‌భ‌లో న‌వ్వులే..న‌వ్వులు..!

తెలంగాణ రెండో శాస‌న స‌భ స్పీక‌ర్‌గా మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఉన్న అనుబంధం, ఏర్ప‌డిన ప‌రిచ‌యాలు గుర్తు చేసుకుంటూ అసెంబ్లీలో ప్ర‌సంగాలు...

తెలంగాణ రెండో శాస‌న స‌భ‌లో కేసీఆర్ మొద‌టి స్పీచ్ ఇదే..!

తెరాస ప్ర‌భుత్వం వ‌రుస‌గా రెండోసారి అధికారం చేప‌ట్టిన త‌రువాత సీఎం కేసీఆర్ తెలంగాణ రెండో శాస‌న స‌భలో ఇవాళ ప్ర‌సంగించారు. కాగా, గురువారం నాడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాగా, మొద‌టి రోజు...

90 ఏళ్ల వ‌య‌సులో యువ‌త‌కు స్ఫూర్తినిస్తున్న బామ్మ‌..!

90 ఏళ్ల వ‌య‌సులో యువ‌త‌కు స‌వాలు విసురుతోంది ఓ బామ్మ‌. తొమ్మిది ప‌దుల వ‌య‌సులో స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మైంది. ఖ‌మ్మం జిల్లా పెనుబ‌ల్లి మండ‌లం తుమ్మ‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఈడా ర‌త్త‌మ్మ...

టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి..? డేట్ ఫిక్స్‌..!

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపాయి. గ‌త డిసెంబ‌ర్‌లో తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి రేపు (శుక్ర‌వారం) టీఆర్ఎస్‌లో...

ఇంటి నిర్మాణ ప‌నులు షూరూ..! కేసీఆర్‌, జ‌గ‌న్ భేటీ అక్క‌డే..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవడంతో ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొన‌సాగుతోంది. అదే సంద‌ర్భంలో వైఎస్ జ‌గ‌న్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్...

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే మేడా క్లారిటీ..!

అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి మ‌రికొద్ది రోజుల్లో టీడీపీని వీడ‌బోతున్నారు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్‌సీపీ కండువా క‌ప్పుకోనున్నారు అంటూ ఇటీవ‌ల ప‌లు ప్ర‌ముఖ ఛానెళ్ల‌తోపాటు,...

టీడీపీ నేత‌లు గాడిద‌లు కాస్తున్నారా..? : ఎమ్మెల్యే రోజా

ప్ర‌స్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శిస్తున్న టీడీపీ నేత‌లు.. నాడు అమ‌రావ‌తి నిర్మాణం పేరిట ప్ర‌జ‌ల‌ను దోచుకునేందుకు పునాదిరాయి వేసిన స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించారు.? అప్పుడు టీడీపీ నేత‌లంతా...

కేసీఆర్‌, జ‌గ‌న్‌ల తీరు సిగ్గుచేటు : మంత్రి సోమిరెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇద్ద‌రూ ఢిల్లీలో ప్ర‌ధాని సీటులో ఉన్న న‌రేంద్ర మోడీ డైరెక్ష‌న్‌లోనే ప‌నిచేస్తున్నార‌ని ఎప్ప‌ట్నుంచో చెబుతున్నాం... ఆ మాటే...

Latest Posts

Popular Posts