10: కోట్ల విజయ భాస్కర రెడ్డి పరిపాలించిన రోజులు : 2 సంవత్సరాల 175రోజులు
09: జగన్ మోహన్ రెడ్డి పరిపాలించిన రోజులు : 2 సంవత్సరాల 288రోజులు
08: కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలించిన రోజులు : 3 సంవత్సరాల 96రోజులు
07: మర్రి చెన్నా రెడ్డి పరిపాలించిన రోజులు : 3 సంవత్సరాల 232రోజులు
06: జలగ వెంగళరావు పరిపాలించిన రోజులు : 4 సంవత్సరాల 86రోజులు
05: నీలం సంజీవ రెడ్డి పరిపాలించిన రోజులు : 5 సంవత్సరాల 51 రోజులు
04: వైస్. రాజశేఖర్ రెడ్డి పరిపాలించిన రోజులు : 5 సంవత్సరాల 111 రోజులు
03: రామారావు పరిపాలించిన రోజులు : 7 సంవత్సరాల 195 రోజులు
02: కాసు బ్రహ్మానంద రెడ్డి పరిపాలించిన రోజులు : 7 సంవత్సరాల 221రోజులు
01: చెంద్రబాబు నాయుడు పరిపాలించిన రోజులు : 13 సంవత్సరాల 245 రోజులు