స్మాల్ స్క్రీన్‌పై సత్తా చాటిన టాప్ తెలుగు సినిమాలు ఇవే..
29.4 TRP రేటింగ్‌తో అల వైకుంఠపురములో మొదటి స్థానంలో ఉంది.
23.5 రేటింగ్‌తో సరిలేరు నీకెవ్వరు సినిమా రెండవ స్థానంలో ఉంది.
22.7 రేటింగ్‌తో బాహుబలి 2 మూడవ స్థానంలో ఉంది.
22.54 రేటింగ్‌తో శ్రీమంతుడు నాల్గవ స్థానంలో ఉంది.
22.54 రేటింగ్‌తో పుష్ప 5వ స్థానంలో ఉంది.
21.7 రేటింగ్‌తో డీజే దువ్వాడ జగన్నాథమ్ 6వ స్థానంలో ఉంది.
21.54 రేటింగ్‌తో బాహుబలి 7వ స్థానంలో ఉంది.