కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) కింద పని చేసే తొమ్మిది యూనిట్లలో ఒకటైన బ్యాంక్ నోట్ ప్రెస్ (BNP) జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రింటింగ్ విభాగంలో జూనియర్ టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) ఖాళీలు: 14
జీతం: రూ. 18,780/- నుంచి 67,390/- వరకూ
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థలో సంబంధిత విభాగాల్లో ఫుల్ టైం ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లోమా చేసి ఉండాలి.
వయోపరిమితి: 14/11/2022 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంది
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు కేవలం ఒక పరీక్షా కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా ఈ జాబ్ కి అప్లై చేయవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఆన్ లైన్ ఎగ్జామ్ తేదీ: డిసెంబర్ 2022/జనవరి 2023
దరఖాస్తు ఫీజు: యుఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 600/- ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 200/-
దరఖాస్తు చివరి తేదీ: 14/11/2022
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(ఇక్కడ ఇదే మేటర్ తో పబ్లిష్ అయిన ఆర్టికల్ లింక్ పెట్టండి బ్రో)