వయసుతో పని లేకుండా అందరూ ఆడే గేమ్ ఏదైనా ఉందంటే అది చెస్.
చెస్ ఆడడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు
ఈ గేమ్ ఆడడం అనేది చాలా క్లిష్టమైన పని అనే చెప
్పాలి.
అయితే, చెస్ గేమ్ ఆడడం ద్వారా కొన్ని రకాల ఆరోగ్య ప్ర
యోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
చెస్ ఆడడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయెజనాలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే తప్పక
ఈ స్టోరీ చదవాల్సిందే.
చెస్ ఆడడం వల్ల సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. తద్వారా జ్ఞాపకశక్తి
కూడా మెరుగుపడుతుంది.
ఈ గేమ్ ఆడడం వల్ల వ్యూహాత్మకంగా ఆలోచించడంతో పాటు ఆలోచన తీరు కూడా మారుతుంది.
చెస్ ఆడడం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది.
ఈ గేమ్ ఆడడం వల్ల అల్జీమర్స్, డిమోన్షియా వంటి వ్యాధుల
ు రాకుండా అరికట్టవచ్చు.
చెస్ అనేది ఓ సవాల్ గా ఆడే గేమ్. తద్వారా మనం చేసే ఏ పనైనా ఓ సవాల్ గా తీసుకోవ
డానికి వీలు ఉంటుంది.