ప్రాజెక్ట్‌ కే సినిమా భారీ తారాగణం, బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌, దీపిక, కమల్‌, అమితాబ్‌, దిశా పఠానీ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.

ఇక, నటీ,నటుల రెమ్యూనరేషన్‌ కోసమే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.

 ఈ సినిమా కోసం ముఖ్య నటీ,నటులు తీసుకున్న రెమ్యూనరేషన్‌ వివరాలు( సమాచారం ప్రకారం)

హీరో ప్రభాస్‌  150 కోట్ల రూపాయలు.

హీరోయిన్‌ దీపిక పదుకొణ్‌ 10 కోట్ల రూపాయలు.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ 20 కోట్ల రూపాయలు.

మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 15 కోట్ల రూపాయలు.

హీరోయిన్‌ దిశా పఠానీ 5 కోట్ల రూపాయలు.