ఎప్పుడు వచ్చాము అన్నది
ముఖ్యం కాదు అన్నయ్య
బుల్లెట్ దిగిందా లేదా
Movie : Pokiri
బద్రి బద్రినాధ్ అయితే ఏంటి
నువ్వు నందా అయితే నేను
Movie : Badhri
సిటీ కి ఎంతమందో కమిషనర్లు
ఉంటాడు లోకల్
వస్తుంటారు పోతుంటారు
చంటిగాడు ఎప్పుడు ఇక్కడే
Movie : Idiot
నీకు ఇగో లోపలే ఉంటాదేమో
నాకు wifi లాగా నా చుట్టూ ఉంటది
Movie : Temper
నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవడికైనా
ఉందా మళ్ళి నేనే ట్రై చేయాలా
Movie : Ek Niranjan
నా పేరు శివమణి నాకు
కొంచం మెంటల్
Movie : Sivamani
గుంటూర్ city in ap i beat hear
their resound ఉధర్ ఆతా
Movie : Deshamuduru
ఇలా రౌండప్ చేసి Confuse
చేయొద్దు ఎందుకంటే Confussion
లో ఎక్కువ కొట్టేస్తా
Movie : Businessman
మేరా నేమ్ తేడా తేడాసింగ్
దిమాక్ థోడా చాల తేడా
Movie : Paisavasool
కాలి పీలి లొల్లి వద్దు చిచ్చా
ఇంటికి పోర్రి మీ పెళ్ళాం
పక్కలో పాడుకొర్రి
Movie : Ismart Shankar
పది మందిని మోసం చేస్తే ఎంతో
కొంత బాగు పడతావు నిన్ను
నువ్వే మోసం చేసుకుంటే
సంకనాకి పోతావు
Movie : Golimar
నా పొగరు Calculate చేయటానికి
నువ్వు ఎవడు బే దానికి నా పొగరు
ఒప్పుకోవాలి కదా
Movie : Gangatho rambabu
రే నేను పుట్టిందే నొక్కేయటానికి
మధ్యలో ఆపితే తొక్కేస్తా
Movie : Loafer
సర్ యుద్ధం చేతకాని వాడే ధర్మం
గురించి మాట్లాడతాడు
Movie : Businessman