పవన్ కెరీర్‌లో ‘జానీ’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
గుడుంబా శంకర్.. ఈ సినిమా పవన్ కల్యాణ్‌లోని కామెడీ టైమింగ్‌ని బాగా ఎలివేట్ చేసింది.
బాలు సినిమా.. పవన్‌లోని అల్లరినే కాదు.. యాక్షన్ ని కూడా చూపించిన సినిమా.
‘బంగారం’ సినిమా అంతా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.
అన్నా చెల్లెలి అనుబంధాన్ని చాటిచెప్పే ‘అన్నవరం’ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
పులి సినిమాలో.. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ని చూస్తారు.
యూత్‌లో ప్రేమపై ఉండే దృష్టికోణాన్ని మార్చిన సినిమా.. తీన్‌మార్.
పంజా.. తమ్ముడు, బద్రినాటి పదునైన యాక్షన్‌తో పవన్ అలరించిన సినిమా.
కెమెరామెన్ గంగతో రాంబాంబు.. సమాజాన్ని ఆలోచింపజేసిన సినిమా ఇది.
కాటమరాయుడు.. మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉండే లవ్ స్టోరీ.