క్రికెట్ లో కొన్ని మ్యాచులు ఆఖరివరకు ఉత్కంఠంగా  సాగుతుంటాయి. ఎవరిది గెలుపో.. ఎవరిది ఓటమో  నిర్ణయించలేం. అలాంటి సమయాల్లో సిక్స్ కొట్టి  మ్యాచ్ ముగిస్తే..

ఉండే ఆ మజానే వేరు. ఆలా కొందరు భారత  ఆటగాళ్లు ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి మ్యాచ్  గెలిపించారు. ఆ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

అక్సర్ పటేల్: వెస్టిండీస్ పై (2022)

హార్దిక్ పాండ్యా: ఆస్ట్రేలియా జట్టుపై (2020)

దినేష్ కార్తీక్: బాంగ్లాదేశ్ పై (2018)

ఎమ్ ఎస్ ధోనీ: శ్రీలంక మీద (2013)

హర్బజన్ సింగ్: పాకిస్తాన్ పై (2010)

ఇర్ఫాన్ పఠాన్: శ్రీలంక మీద (2007)