ముఖంపై మొటిమలను, వాటి మచ్చలను వదిలించుకోవడానికి దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు
చర్మం వృద్ధాప్యాన్ని, ముడతలను నివారించడానికి కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు
గుడ్డులోని తెల్లసొనను దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి చర్మానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది
శీతాకాలంలో పెదవుల సంరక్షణ కోసం కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు
దాల్చిన చెక్కను ఉపయోగించి చర్మాన్ని నిత్యం కాంతివంతగా ఉంచుకోవచ్చు.
చర్మం విషయంలోనే కాకుండా దాల్చిన చెక్క.. ఇతర ఆరోగ్య విషయంలోనూ ఎంతో తోడ్పడుతుంది.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా తెలుపబడింది. అవగాహన కోసం వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.