సాధారణంగా చాలా మంది ఏజ్ లో పెద్దవారైన కేజీలో మాత్రం వయసుకు సంబంధం లేకుండా ఉంటున్నారు.
ఎంత తిన్న కూడా కండపెరగకుండా 30 ఏళ్ల వయసులో సైతం ఇంటర్ అబ్బాయిలానే కనిపిస్తుంటారు.
ఇలా కండపుష్టి పెరగడం కోసం చాలామంది జిమ్ సెంటర్ లకు వెళ్లడం, మార్కెట్ లో లభించే పౌ
డర్ లు తీసుకోవడం వంటివి చేస్తుంటారు.
మార్కెట్ లో లభించే ఎన్నో రకాల పౌడర్ లు తీసుకున్నా కూడా ఒంట్లో కేజీ కండపెరగకపోవడంత
ో పాటు సౌడ్ ఎఫెక్ట్ బారినపడుతున్నారు.
ఇలాంటి బక్కపలచగా ఉన్న యువకులు చాలా మంది వయసుకు తగ్గ బరువు లేకపోవడంతో చాలా బాధపడుత
ుంటారు.
ఎంత తిన్న కూడా లావు కావడం లేదు ఎందుకు అని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటారు.
చాలా మంది ఎంత తిన్న కూడా లావు కాకపోవడానికి అసలు కారణాలు ఏంటి? వైద్య నిపుణులు ఏం చ
ెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్నగా ఉన్న యువకుల తల్లిదండ్రుల జన్యు ప్రకారం కూడా వారు సన్నగానే ఉండే అవకాశం ఉంటు
ందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అందరి ముందు చాలా తింటున్నట్లు కనిపిస్తున్నా వారి అంతలా ఏం తినరట. వారి సామర్ద్యాన్
ని బట్టే ఆహారాన్నితీసుకుంటారు.
ఇతరులు తిన్నంత ఆహారం తినకపోవడం, పైగా పోషక పదర్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం
కూడా ఓ లోపంగానే చెప్పవచ్చు.
తినాలి కాబట్టి తినడం కాకుండా.. సరైన సమాయానికి తినకపోవడం, పోషక విలువలున్న ఆహారాన్న
ితీసుకోకపోవడం.
వారు సన్నగా మారడానికి శరీరంలోని జన్యువులు ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున
్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి