చిలకడ దుంపలు ఎంత రుచికరంగా ఉంటాయో అందరికి తెలిసిందే.
ఎన్ని రకాల దుంపలు ఉన్నా చిలకడ దుంపలు రుచే వేరు.
వర్షాకాలంలో చిలకడ దుంపలు ఉత్పత్తి ఎక్కువగా ఉంటు
ంది.
చిలకడ దుంపలు ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్ల
ో ఉంటాయి.
చిలకడ దుంపలు తిన్నడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుక
ుందాం..
చిలకడ దుంపల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు
ఉన్నాయి.
అంతే కాక ఈ దుంపల్లో పాంటోథెనిక్ యాసిడ్, రాగి, నియాసిన్ వీటి
లో ఉంటాయి.
ఈ దుంపలను తినడం వల్ల మన శరీరంలో మలినాలను పోతాయి.
ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది
.
చిలకడ దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలవని
పరిశోధనల్లో తేలిది.
చిలకడ దుంపల్ని తొక్కతో సహా తింటే మంచిది.
ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు
గుర్తించారు.
ఈ దుంపల్లో బీటా-కెరోటిన్ కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు
తయారయ్యేలా చేస్తుంది.
చిలకడ దుంపలు తినడం వల్ల మెదడులోని వేడి తగ్గి..కూల్ అవ్వడంలో
సహాయపడుతుంది.
చిలకడ దుంపల్లో అది బోలెడంత రోగనిరోధక శక్తి ఉంటుంది.
చిలకడ దుంపలను ఉడకబెట్టుకొని తింటే మేలు