రేగు పండ్లలో పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

ఈ సీజనల్ పండును తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. 

రేగు పండ్లు తినడం వల్ల రక్తహీనత సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి.

శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా రేగు పండ్లు చేస్తాయి.

రేగు పండ్లలో పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

చక్కర స్థాయిలను తగ్గించే శక్తి ఉండడం వల్ల షుగర్ ఉన్న వారికీ కూడా చాలా మంచిది

కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రేగు పండ్లను తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందుతారు

రేగు పండ్లు తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది.

కఫము, పైత్యము, వాతం లాంటి సమస్యలు బాధపడేవారు రేగు పండ్లు తింటే ఎంతో మేలు

చర్మం పై బొబ్బలు, కురుపులతో బాధపడేవారు రేగు పండు ఆకులను నూరి చర్మం పై రాసుకుంటే తగ్గిపోతాయి.