ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ లేని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.

ఒక్కొక్కరు అయితే దాదాపు 4 వరకు క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. 

సాధారంగా ఇప్పుడు బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్ జారీ విధానాన్ని చాలా సులభతరం చేసింది.

అయితే మీ క్రెడిట్ లిమిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుసా? తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.

అయితే మీ క్రెడిట్ లిమిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుసా? తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.

సిబిల్ స్కోర్ ఉండి, జీతం కాస్త తక్కువ ఉంటే మీకు కొంచం లిమిట్ తో క్రెడిట్ కార్డును జారీ చేస్తారు.

మీ క్రెడిట్ లిమిట్ పెంచుకునే ముఖ్యమైన టిప్.. కార్టు తీసుకున్న తర్వాత ఆ లిమిట్ లో దాదాపు 70 శాతం వరకు ఉపయోగించండి.

అలా మొదటి 3 నెలలు 70 శాతం వరకు లిమిటి వాడేసి.. డ్యూ డేట్ లోపే చెల్లింపు చేయండి.

అలా చేస్తే మీ క్రెడిట్ లిమిట్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

మీ బ్యాంకు పోర్టల్, యాప్ లలో క్రెడిట్‌ లిమిట్ పెంచుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు లిమిట్ హైక్ కోసం రిక్వెస్ట్ పెట్టచ్చు.

అలాగే సిబిల్ స్కోర్ ని బాగా మెయిన్‌టైన్‌ చేయాలి. అంటే ఎప్పుడూ టైమ్ టూ టైమ్ పేమెంట్ చేయాలి.

అస్సలు ట్రాన్సక్షన్ బౌన్స్ కాకుండా చూసుకోవాలి. అలా కూడా మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకునేందుకు వీలు ఉంటుంది.

ఒక్కోసారి మీ ట్రాన్‌సెక్షన్స్‌ చూసి బ్యాంకు వాళ్లే లిమిట్ హైక్‌కి ఛాన్స్ ఇస్తారు. 

మీరు పాత క్రెడిట్ కార్డును బేస్ చేసుకుని కొత్త క్రెడిట్ కార్డుకు కూడా అప్లై చేసుకోవచ్చు. 

అప్పుడు దాదాపు 50 శాతం వరకు క్రెడిట్ లిమిట్ పెరిగే అవకాశం ఉంటుంది.