సీజన్లు మారేకొద్దీ మనకు తరచూ పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే.
సీజన్ను బట్టి మనకు వచ్చే సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి.
మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
ఇక రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కూడా కలిగి ఉ
ంటుంది
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొంచెం పసుపు కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పె
రుగుతుంది.
టిఫిన్ చేసిన తరువాత గోరు వెచ్చని నీటిలో కాస్త పసుపు కలిపి తాగితే మంచింది.
పరగడుపునే 4 నుంచి 5 వేపాకులను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
వేపాకులు తిన్నడం వలన జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది.
అలాగే ఉదయం పరగడుపునే 4 లేదా 5 తులసి ఆకులను నమిలి మింగాలి.
తులసి ఆకులు తిన్నడం వలన దగ్గు, జలుబు వంటి వ్యాధులు రాకుండ
ా చూసుకోవచ్చు.
దాల్చిన చెక్క, లవంగాలతో చేసిన కషాయంలో కాస్త తేనె కలిపి తాగితే రోగ నిరోధ
క శక్తి పెరుగుతుంది.
దీంతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను అధికంగా తినాలి.
ఇలా వీటిని తీసుకోవడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది
రోగాలు వచ్చా బాధపడడం కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి