2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఇందులో పలు వస్తువులపై కొత్త పన్ను విధానంతో పాటు కస్టమ్ డ్యూటీని పెంచడం, తగ్గించడం గురించి ప్రకటన చేశారు.

ఈ కారణంగా ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువులు ధరలు తగ్గుతాయో తెలుసుకోండి.. 

ధరలు తగ్గే వస్తువులు:

ఎలక్ట్రిక్‌ వాహనాలు

టీవీలు

మొబైల్స్‌

కెమెరాలు

కృత్రిమ డైమండ్స్

కిచెన్‌ చిమ్నీలు

బ్యాటరీలు

ధరలు పెరిగే వస్తువులు:

బ్రాండెడ్‌ దుస్తులు

సిగరెట్లు

బంగారం, వెండి

వాహనాల టైర్ల ధరలు