ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మరియు కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఖాళీలు: 08

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జీతం: రూ. 48,440/- నుంచి 1,37,220/-

వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 05/12/2022

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: 04/12/2022 అర్ధ రాత్రి 11.59 వరకూ మాత్రమే

కంప్యూటర్ డ్రాట్స్ మేన్ గ్రేడ్ 2 ఖాళీలు: 08

కంప్యూటర్ డ్రాట్స్ మేన్ జీతం: రూ. 34,580/- నుంచి రూ. 1,07,210/-

వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 30/11/2022

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29/11/2022 అర్ధరాత్రి 11.59 వరకూ మాత్రమే