పవన్ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది.

రియల్ స్టార్ శ్రీహరి నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది.

పూరీ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాలని అందుకోలేదు.

నవదీప్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

మంచు విష్ణు నటించిన ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది.

నారా రోహిత్ నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

వెంకటేష్ కోచ్‌గా, రితికా సింగ్‌ బాక్సర్‌గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మిక్సిడ్ రివ్యూస్‌ తెచ్చుకుంది.