యాంకర్ శ్రీముఖి.. మొన్నమొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించింది. ఈ మధ్యే స్లిమ్ గా తయారైంది. మళ్లీ ఈ మధ్య కాస్త బరువు పెరిగినట్లు అనిపిస్తోంది. ఇదంతా పక్కనబెడితే ఫొటో షూట్ లతో మాత్రం పిచ్చెక్కిస్తోంది. కుర్రాళ్లను అస్సలు కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తుంది. లేకపోతే ఆ ఫొటోలేంటి? ఆ ఫోజులేంటి? ఇన్ స్టా ఉపయోగించే వాళ్లయితే.. శ్రీముఖి కొత్త ఫొటోలని చూసి స్టన్ అయిపోయారు. ఇంతకీ మీరు ఆ ఫొటోలు చూశారా లేదా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి అనగానే చాలామంది ఫస్ట్ ఆమె వాయిస్ గుర్తొస్తుంది. స్వతహాగా యాంకర్ కావడం వల్ల అది ఆమెకి చాలా ప్లస్ అయింది. సుమ తర్వాత శ్రీముఖినే ప్రస్తుతం టాప్ మోస్ట్ ట్రెండింగ్ యాంకర్. ఆ ఛానెల్ ఈ ఛానెల్ అని తేడా లేకుండా ప్రతి దాంట్లోనూ కనిపిస్తుంది. డ్యాన్స్, సింగింగ్, వంటల షో.. ఇలా ఏదైనా సరే తన మార్క్ పక్కా చూపిస్తుంది. ఇక అందం విషయంలోనూ శ్రీముఖిని కొట్టేవాళ్లు ఉండరు. మిగతా యాంకర్స్ అందం విషయంలో ఎంత ట్రై చేసినా శ్రీముఖిని మాత్రం దాటలేకపోతున్నారు.
సుమ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. ఈమె చీరలు, లంగాఓణీలు తప్పించి మిగతా డ్రస్సులు పెద్దగా వేసుకోదు.ఇక శ్రీముఖి యంగ్ కాబట్టి… మోడ్రన్ డ్రస్సుల్లో కేక పుట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆహాలో ‘ఐకాన్’ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు రెడీ అయి ఓ ఫొటో షూట్ లో పాల్గొంది. గులాబీ రంగు ఔట్ ఫిట్ లో శ్రీముఖి ఫొటోలు పోస్ట్ చేయగానే అందరూ ఫిదా అయిపోయారు. లైక్ కొట్టకుండా అస్సలు ఆగలేకపోతున్నారు. మరి శ్రీముఖి పింక్ డ్రస్ ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ‘ఊ అంటావా మావ’ అంటూ శేఖర్ మాస్టర్ తో శ్రీముఖి.. వీడియో వైరల్!