ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమై భాగం.

అలాంటి పెళ్లి విషయంలో చాలా ఆచితూచి అడుగు వెయ్యాలి.

పెళ్లి చేసుకునే ముందు ఎదుటి వ్యక్తిని ఈ ప్రశ్నలు వేయండి. సరైన సమాధానాలు వస్తేనే ముందుకు వెళ్లండి.

ఇద్దరి మధ్యా గొడవలు వచ్చినపుడు నువ్వేం చేస్తావు? 

ఏ విషయాలకు నువ్వు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తావు? 

ఇరు కుటుంబాల బాధ్యతలను నువ్వు ఎలా బ్యాలెన్స్‌ చేస్తావు? 

నీ జీవిత ఆశయం ఏంటి? నువ్వు నా గోల్‌ కోసం ఏ విధంగా సహాయ పడతావు?

శృంగారం విషయంలో నీకెలాంటి అభిప్రాయాలు, ఇష్టాలు ఉన్నాయి?

ఇంటి పనుల విషయంలో నీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తావు? 

ఫ్రీ టైంను నువ్వు ఎలా గడుపుతావు?