హైదరాబాద్ సౌత్-ఈస్ట్ జోన్ లో ఉన్న కడ్తాల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది సిటీకి 48 కి.మీ. దూరంలో ఉంది.

ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. గజం రూ. 4500 నుంచి మొదలుకొని రూ. 18,000 రేంజ్ లో ఉంది.

హైదరాబాద్ లో స్థలం కొనలేని వారికి ఈ ఏరియా ఉత్తమ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఈ ఏరియాలో గజం రూ. 4500 చొప్పున 150 గజాల స్థలం కొనేందుకు రూ. 6,75,000 అవుతుంది.

అమెజాన్ డేటా సెంటర్, టీసీఎస్ ఐటీ సెజ్, టాటా ఏరోస్పేస్ వంటి ఇండస్ట్రియల్ అండ్ సాఫ్ట్ వేర్ హబ్స్ కలిగిన హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కడ్తాల్ ఏరియాలో డీటీసీపీ, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా హబ్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీకి దగ్గరలో ఉన్న కడ్తాల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.  

సీనియర్ సిటిజన్స్ కి సిట్ అవుట్స్, పార్టీ లాన్స్, ఇండోర్ గేమ్స్, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంక్, 24/7 సెక్యూరిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

వివిధ కంపెనీ వారు ఈ ఏరియాలో ప్లాట్స్ ని విక్రయిస్తున్నారు. ఒక కంపెనీ చదరపు అడుగు రూ. 500 నుంచి రూ. 2,000 ఛార్జ్ చేస్తుంటే.. మరొక కంపెనీ రూ. 1030 నుంచి రూ. 1835 మధ్యలో ఛార్జ్ చేస్తుంది. 

కడ్తాల్ లో గజం రూ. 4,500, రూ. 9,270, రూ. 12,900, రూ. 16,520, రూ. 18,000 రేంజ్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 

150 గజాల ప్లాట్ కొనాలంటే రూ. 7 లక్షలు, రూ. 13 లక్షలు, రూ. 19 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 27 లక్షల బడ్జెట్ అవుతుంది.

ఈ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజ్ వచ్చేసి 137 గజాల నుంచి 695 గజాల మధ్యలో ఉంది.

ప్రీమియం ప్లాట్స్ కూడా ఉన్నాయి. వీటి సైజ్ 122 గజాల నుంచి మొదలవుతుంది.

122 గజాల ప్లాట్ లో గజం రూ. 9,999 చొప్పున రూ. 12,19,878 అవుతుంది. అదే 150 గజాలకైతే రూ. 14,99,850 అవుతుంది.

కడ్తాల్ లోని ఫార్మా సిటీకి దగ్గరలో, శంషాబాద్ విమానాశ్రయానికి రూ. 40 నిమిషాల దూరంలో, శ్రీశైలం హైవేకి 5 నిమిషాల దూరంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

  గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. 

  అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.