రాజమౌళి మొదటి సారి ఓ కమర్షియల్ యాడ్ నటించారు.
ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ ఓప్పోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా, ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ యాడ్ ఫిల్మ్ షూట్‌కు సంబంధించిన ఫొటోలు, ఓ వీడ
ియో వైరల్‌గా మారాయి.
ఆ యాడ్‌లో రాజమౌళి చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
పింక్ సూటులో.. పెప్పర్ అండ్ సాల్ట్ లుక్‌లో అదరగ
ొట్టారు.
రాజమౌళి గతంలో పలు సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించారు.
సై సినిమాలో నల్ల బాలు అనుచరుడిగా కనిపించారు.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ ప్యాన్ వ
రల్డ్ సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా ఇండియానా జోన్స్ లాగా ఉండబోతోందని సమాచారం.