క్రికెటర్లు సహజంగా ఆటలో రికార్డుల విషయంలో పోటీ పడతారు.
ఇప్పుడు ట్రెండ్ మారింది. రన్స్, వికెట్స్, రికార్డ్స్తో పాటు.. డబ్బు విషయంలో గట్టి పోటీ ఉంది.
క్రికెట్ తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలతో ఒకరిని మించి ఒకరు సంపాదిస్తున్నారు.
ఇండియాలో అత్యంత ధనిక క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ ఉంటారనే విషయం తెలిసిందే.
కానీ.. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, ఎవరు టాప్లో ఉన్నారు? సచిన్, ధోని, కోహ్లీ ఏఏ స్థానంల్లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా.. సోవరల్డ్ మ్యాగ్జీన్ ప్రపంచంలో అత్యంత ధనికి క్రికెటర్ల లిస్ట్ను విడుదల చేసింది.
వారిలో టాప్ 8లో ఉన్న క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..
ఆడమ్ గిల్‌క్రిస్ట్
380 మిలియన్ డాలర్లు
సచిన్ టెండూల్కర్
170 మిలియన్ డాలర్లు
MS ధోని
115 మిలియన్ డాలర్లు
విరాట్ కోహ్లీ
112 మిలియన్ డాలర్లు
రిక్కీ పాంటింగ్
75 మిలియన్ డాలర్లు
జాక్వెస్ కల్లీస్
70 మిలియన్ డాలర్లు
బ్రియన్ లారా
60 మిలియన్ డాలర్లు
వీరేందర్ సెహ్వాగ్
40 మిలియన్ డాలర్లు