మరణం అన్నది సహజం. ఒకరి తర్వాత ఒకరు పరలోకానికి పయనం కావాల్సిందే. అలా ఈ ఏడాది(2022)లో ఎందరో సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.
లతా మంగేష్కర్ మొదలుకొని.. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ వరకు ఎందరో అసువులు బాసారు.
ఇది తీరని లోటు అని చెప్పాలి. ఆ సినీ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.