1984: భారత్, 54 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
1988: భారత్, 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
1995: పాకిస్థాన్, 97 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
1997: ఫలితం లేదు.
2000: పాకిస్థాన్, 44 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
2004: మళ్లీ పాకిస్థాన్, 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
2008: భారత్, 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
2008: పాకిస్థాన్, 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం.
2010: భారత్, 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
012: భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది
2014: పాకిస్థాన్, 1 వికెట్ తేడాతో భారత్‌పై గెలుపు.
2016: పాకిస్థాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం.
2018: పాకిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం.
2018: పాకిస్థాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం.