కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత్‌  ఖాతాలో ఇప్పటి వరకు 18 గోల్డ్‌  మెడల్స్‌ చేరాయి.

01.  వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల 49 కేజీల  విభాగంలో మీరాబాయి చాను  భారత్‌కు తొలి గోల్డ్‌ మెడల్‌ను  అందించారు.

02. జెరెమీ లాల్ వెయిట్‌లిఫ్టింగ్‌  పురుషుల 67 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

 03. అచింత షెవులి వెయిట్‌లిఫ్టింగ్‌  పురుషుల 73 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

04.లాన్‌ బౌల్స్‌లో ఇండియన్‌ ఉమెన్స్‌  టీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

05. టేబుల్‌ టెన్నిస్‌లో భారత  పురుషుల జట్టు గోల్డ్‌ మెడల్‌ కొట్టారు.

06. సుధీర్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌  పురుషుల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

07. భజరంగ్ పునియా రెజ్లింగ్‌ పురుషుల 65 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

08. సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌   మహిళల 62 కేజీల   విభాగంలో గోల్డ్‌ మెడల్‌

09. దీపక్‌ పునియా రెజ్లింగ్‌  పురుషుల 86 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

10. రవి కుమార్‌ దహియా రెజ్లింగ్‌  పురుషుల 57 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

11. వినీష్‌ ఫోగట్‌ రెజ్లింగ్‌  మహిళల 53 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

12. నవీన్‌ రెజ్లింగ్  పురుషుల 74 కేజీల  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

13. నీతు ఘంగాస్‌ బాక్సింగ్‌  మహిళల 48 కేజీల మినిమమ్‌  వెయిట్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌

14. అమిత్‌ పంఘల్‌ బాక్సింగ్‌  పురుషుల 51 కేజీల ఫ్లైవెయిట్‌  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

15. ఎల్డోస్ పాల్అథ్లెటిక్స్‌  పురుషుల ట్రిపుల్‌ జంప్‌  విభాగంలో గోల్డ్‌ మెడల్‌

16.నిఖత్‌ జరీన్‌బాక్సింగ్‌  మహిళల 50 కేజీల లైట్‌  ఫ్లైవెయిట్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌

 17.శరత్‌ కమల్‌, శ్రీజా ఆకుల టేబుల్‌ టెన్నిస్‌,  మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో గోల్డ్‌  మెడల్‌ సాధించారు

18.భవీనా పటేల్‌ పారా టేబుల్‌ టెన్నిస్  సింగిల్స్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌

19. షట్లర్‌ పీవీ సింధు  బంగారు పతకాన్ని కైవసం  చేసుకుంది