ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
బెడ్ రూమ్ ని నీట్ గా ఉంచుకునే క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం పాజిటివ్ ఎనర్జీని నెలకొల్పొచ్చు.
కాబట్టి.. బెడ్రూమ్లో ఎలాంటి వస్తువులు ఉంటే భార్యభర్తల మధ్య గొడవలు పెరగడానికి ఆస్కారం ఉంటుందో ఇప్పుడు చూద్దాం
బెడ్ రూమ్‌లో లైట్ కలర్స్ ఉంటే ప్రశాంతత ఉంటుంది.లేదంటే తరచూ గొడవలు వస్తుంటాయి.
ఎప్పుడూ కూడా మీ బెడ్ రూమ్‌లో టీవీని ఉంచుకోవడం మంచిది కాదు.
బెడ్ రూమ్‌లో ఆఫీస్ ఫైల్స్, ల్యాప్ టాప్స్ అస్సలు ఉంచుకోకండి. ఇవి మీ మూడ్ ని డిస్టర్బ్ చేస్తాయి
చాలా మంది పనికిరాని సామాన్లు మొదలైనవన్నీ కూడా బెడ్ రూమ్‌లోనే ఉంచేస్తారు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుంది
ఎప్పుడు కూడా బెడ్రూంలో బయట వారి ఫోటోలు పెట్టొద్దు. భార్య భర్తల ఫోటో మాత్రమే ఉండేలా చూసుకోండి.
పూల సువాసన నిజంగా మ్యాజిక్ చేస్తాయి. అందుకని మీరు మీ బెడ్రూంలో పూలు ఉండేలా చూసుకోండి
మీ బెడ్ రూమ్‌లో ఏ సామాన్లను పెట్టిన జతగా పెట్టండి.
ఏవైనా షో పీస్‌లు, పూల కుండీలు, బొమ్మలు ఏవైనా జతలుగా పెట్టండి.
ఇంటి ఖర్చులకు సంబందించిన పొద్దు లెక్కలు బెడ్ రూమ్ లోకి రానివ్వకండి
బెడ్ రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో దేవుడి ఫోటోలు ఉండకుండా చూసుకోండి
యాస్ట్రే, మందు బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్స్, మిగిలిన చిల్లర నాణేలు, అన్నం తినే ప్లేట్, వాటర్ బాటిల్స్ ఎప్పుడు బెడ్ పై ఉంచకుండా చూసుకొండి.