మైగ్రెయిన్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
తలమీద సుత్తితో బాదుతున్నట్లు అనిపించడం మైగ్రెయిన్ లక్షణాలు
ద్రాక్ష పళ్లను జ్యూస్ చేసి తాగడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
అల్లం మైగ్రెయిన్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.
అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే ఉపశమనం పొందొచ్చు.
టీ లో అల్లం కలిపిగానీ తీసుకోవడం వల్ల మైగ్రెయిన్ తగ్గుతుంది
.
దాల్చిన చెక్కను పొడి నీటిలో కలిపి నుదుటిపై రాయాలి. అర్ధగంట తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి.
హెడ్ మసాజ్ వల్ల రిలాక్సేషనే కాదు.. పదే పదే మైగ్రెయిన్ బారిన పడకుండా ఉండొచ్చు
రాత్రుళ్లు ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్రకు కేటాయించడం తప్పనిసరి.
క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పదే పదే వచ్చే మైగ్రెయిన్ నొప్పికి చెక్ పెట్టచ్చు.
వ్యాయామం మనలోని ఒత్తిళ్లను తగ్గించి హాయిగా నిద్రపట్టేందుకు కూడా దోహదం చేస్తుంది.
వేడి నీళ్లు, ఐస్‌ప్యాక్ చల్లదనం ఒకేసారి శరీరంపై పడడం వల్ల మైగ్రెయిన్ నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి