ఆవులను పవిత్రంగా పూజిస్తారు!
భారత్ భూమిపై అత్యంత తేమతో కూడిన జనావాస ప్రదేశం కలిగిఉంది.
భారత్ లో 300,000 మసీదులు,2 మిలియన్లకు పైగా దేవాలయాలు ఉన్నాయి
చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన
ప్రసిద్ధ గేమ్ “Snakes and Ladders” భారత్ లోనే కనుగొన్నారు
వజ్రాల గనులని తవ్విన మొదటి దేశం భారతదేశం
ప్రపంచంలోని Spices 70% భారతదేశం నుండి వస్తాయి
మొట్టమొదట షాంపూ భారతదేశంలో తయారుచేశారు!
భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్టాఫీసు ఉంది
చక్కెరను శుద్ధి చేసి వినియోగించిన మొదటి దేశం భారతదేశం