నా కొడుకు శవాన్ని మోసే అవకాశం కూడా ఎవరికీ దక్కదు. వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధిదాకా తీసుకెళ్తాయి.
ఇక్కడ తలలు శాశ్వతం కాదు.. కిరీటాలే శాశ్వతం
రక్తంతో రాసిన కథ ఇది.. దీనిని సిరాతో ముందుకు తీలుకెళ్లేం.. మళ్లీ రక్తమే కోరుకుంటుంది.
ఒక్క అడుగు వేసి ఇక్కడికి వచ్చాడు అన్నారు.గడియారంలో గంట అవ్వాలి అంటే.. పెద్ద ముల్లు 60 అడుగులు వెయ్యాలి.అదే చిన్న ముల్లు అయితే ఒక్క అడుగు వేస్తే చాలు.
నెపోటిజం.. నెపోటిజం.. నెపోటిజం..మెరిట్ ని ఎదగనివ్వరా?
కత్తి విసిరి రక్తాన్ని చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు- ఉద్ధరించడానికి.
అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు.
మేకని మాములుగా కోసుకుని తింటే అది బిర్యానీ..
అదే బాగా మేపి ఈద్ కి తింటే అది కుర్బానీ.
ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు..
వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు..
ఊరిని ఆక్రమిస్తే నా సమస్య కాదు అని ఊరుకోవడం వ్లలే.. బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ఆక్రమించారు.
హీ ఈజ్ ది బిగ్గెస్ట్ క్రిమినస్..హీ ఈజ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్..దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ.
నీ టెరిటరీ.. నా టెరిటరీ కాదు..
ది వరల్డ్ ఈజ్ మై టెరిటరీ..
వాళ్ల దగ్గరే కాదు.. నా దగ్గరా సైన్యం ఉంది.
ఘుస్కే మారేంగే..
వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్..
ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.
బట్ వయలెన్స్ లైక్స్ మీ.. ఐ కాండ్ అవాయిడ్.
నాకెవ్వడీ దోస్తీ అక్కర్లేదు..
నా దుష్మనీ ఎవ్వడూ తట్టుకోలేడు.
మీ డెమోక్రసీలో ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్
నా డెమోక్రసీలో బై(BUY) ది పీపుల్ మాత్రమే.
నేను అడుగు పెట్టేశాను.. ఆట ఛేంజ్ అయ్యింది.
పాము నిచ్చెన ఆటలో ముంగిస దిగింది.
ఇంట్లో కప్పల్ని పట్టడానికి పాముని వదిలారు.. అది ఇంటిని ఆక్రమించింది.
ఇంక బయట పడుకోవడమే.. చాపలు తెచ్చుకున్నారో లేదో?
నేను కూడా ECOనే.. ఇండియాకి.
అవును సార్.. మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకం ఉండేది కాదు.
ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత మేము చావు మీద గంతులేశాం..
వాడు కత్తి విసిరిన వేగానికి ఓ గాలి పుట్టింది సార్.. ఆ గాలి ఇక్కడ అందరికీ ఊపిరి పోసింది.
మీకు ఓ సలహా ఇస్తాను సార్.. అతనికి మాత్రం అడ్డు నిలబడకండి సార్..
పాము నిచ్చెన ఆటలో ఎప్పుడూ నిచ్చెన మాత్రమే చూడకూడదు..
ఆటలో పాములు కూడా ఉంటాయి. వాటిలో ఓ పెద్ద పాము ఉంటుంది. అది కాటేస్తే మళ్లీ మొదటికి రావాల్సిందే.
ఈ రాజకీయాలు ఉన్నాయే.. మంచోడిని మంచోడిగా బతకనివ్వు..
నా లాంటి చెడ్డోడిని మంచోడిగా మారనివ్వవు.
గరుడని చంపడానికి రాఖీని పుట్టించాం.. ఆ రాఖీ భాయ్ ని చంపడానికి మరో రాఖీని పుట్టించలేమా?
నా అబ్బ వల్లే కాలేదు అంటే.. ఇంకెవ్వడి వల్ల కాదు.. రాఖీ ఓన్లీ పీస్.
అతను కూర్చుంటే కొట్టారు.. నిల్చుంటే కొట్టారు.. పడుకుంటే కొట్టారు.
ఓ రోజు అతను కొట్టాడు.. అంతా అతనికి సలాం కొట్టారు.
నేను గరుడని చంపడానికి రాలేదు.. కేజీఎఫ్ ను ఏలడానికి వచ్చాను.