కంగ్రాట్స్ డియర్ సిఎం అన్నా..

0
293

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం చెల్లెలు ష‌ర్మిక ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. కంగ్రాట్స్ డియర్ సిఎం అన్నా..అంటూ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజున స్టేట్మెంట్ ఇచ్చిన ష‌ర్మిల ఇవాళ‌ సీఎం హోదాలో మొద‌టిసారి స‌చివాల‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్ అన్న… అంటూ సోష‌ల్ మీడియాలో త‌న ఆనందాన్ని పంచుకున్నారు.

ఆ సంద‌ర్భంలోని కొన్ని ఫొటోస్ ష‌ర్మిల షేర్ చేశారు. అంతేకాదు, రైతులు ఇక అధైర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని అండ‌గా ఉంటామ‌ని కూడా మ‌రో పోస్టులో ష‌ర్మిల రైతుల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం జ‌గన‌న్న వెంటే ఉంటుంద‌ని ఇప్ప‌టికే ష‌ర్మిల ఒక పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.